విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను.. మోచాగా నామకరణం - బంగాళాఖాతంలో ఏర్పడనున్నమోచా తుపాను
storm
11:13 May 03
ఈ నెల 6న ఏపీ తీరంలోకి మోచ తుఫాన్
భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని వెల్లడించింది. రాబోయో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని, అది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాన్‌కి మోచా తుపాన్‌గా అధికారులు నామకరణం చేశారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవీ చదవండి:
Last Updated : May 3, 2023, 12:32 PM IST