ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉక్కు పోరు: కార్మిక మహాగర్జనకు ర్యాలీగా కార్మికులు - steel plant workers were moving to mahagarjana updates

విశాఖలో కాసేపట్లో జరగనున్న స్టీల్ ప్లాంట్ కార్మిక మహాగర్జనకు.. కార్మికులు ర్యాలీగా బయల్దేరారు. ఉక్కునగరం సెక్టారు-5లోని త్రిష్ణ మైదానంలో.. జరగనున్న సభకు జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు.

steel plant workers were moving to mahagarjana by rally at vishakapatnam
కార్మిక మహాగర్జనకు ర్యాలీగా బయల్దేరిన కార్మికులు

By

Published : Mar 20, 2021, 5:33 PM IST

విశాఖలో నేడు జరగనున్న స్టీల్ ప్లాంట్ కార్మిక మహాగర్జన సందర్బంగా.. కార్మికులు భారీ ర్యాలీగా సభా స్థలికి వెళుతున్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాగర్జన నిర్వహిస్తున్నారు. ఉక్కు నగరం సెక్టారు-5లోని త్రిష్ణ మైదానంలో సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాగర్జనలో జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులు పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details