ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొట్లకొండ బౌద్ధ క్షేత్రం భూములపై స్టేటస్ కో ఉత్తర్వులు - బౌద్ధ క్షేత్రం భూములపై స్టేటస్ కో ఉత్తర్వులు

విశాఖ జిల్లా తొట్లకొండ బౌద్ధ క్షేత్రం భూములపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రాంతంలో నిర్మాణాలపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

తొట్లకొండ బౌద్ధ క్షేత్రం భూములపై స్టేటస్ కో ఉత్తర్వులు
తొట్లకొండ బౌద్ధ క్షేత్రం భూములపై స్టేటస్ కో ఉత్తర్వులు

By

Published : Oct 17, 2020, 1:22 AM IST

విశాఖ జిల్లా తొట్లకొండ బౌద్ధ క్షేత్రం పరిధిలోని 20 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియపై హైకోర్టు యధాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం వినియోగించొద్దని అధికారులకు స్పష్టం చేసింది . ఆ ప్రాంతంలో నిర్మాణాలపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details