ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vasireddy Padma: 'సంచైతను ఛైర్​పర్సన్ పదవి నుంచి తప్పించడం సరికాదు'

లింగవివక్షతకు తావిచ్చేలా ఉన్న మాన్సాస్ బైలాస్(mansas bylass) వల్ల తనకు అన్యాయం జరిగిందని... సంచైత(sachaitha) ఫిర్యాదు చేసినట్లు వాసిరెడ్డి పద్మ(vasireddy padma) తెలిపారు. ఈ విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.

state woman chairperson vasireddy padma
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

By

Published : Jun 30, 2021, 10:15 PM IST

Updated : Jul 1, 2021, 1:13 PM IST

మాన్సాస్ బైలాస్(mansas bylass) వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని సంచైత తమకు ఫిర్యాదు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(vasireddy padma) అన్నారు. దీనిపై ఏ రకంగా వ్యవహరించాలన్నది నిర్ణయిస్తామన్నారు. సమానత్వం కోసం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు దక్కించుకుంటుంటే... బ్రిటీష్ కాలంలో ఉన్న అంశాల ఆధారంగా సంచైతను ఛైర్​పర్సన్(chair person) పదవి నుంచి తప్పించేలా వ్యవహరించడం సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ విషయంలో సమానత్వంతో వ్యవహరించాలని సూచించారు.

Last Updated : Jul 1, 2021, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details