ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలు - ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలు

గత మూడు రోజులుగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న.... రాష్ట్రస్ఠాయి సీనియర్ టేబులు టెన్నిస్ పోటీలు ముగిశాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలు

By

Published : Oct 15, 2019, 10:28 PM IST

Updated : Oct 16, 2019, 2:56 AM IST


రాష్ట్రస్థాయి సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలు విశాఖలో ఘనంగా ముగిశాయి. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా గత 3 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలను రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సమాఖ్య, రోటరీ క్లబ్ విశాఖ వ్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే గణబాబు మెడల్స్, బహుమతులను అందజేశారు. ఈ పోటీలలో అత్యున్నత స్థాయి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జపాన్ పర్యటనకు తీసుకువెళ్లి అక్కడ వారికి ఆరు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలు
Last Updated : Oct 16, 2019, 2:56 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details