రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్ని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, స్థానిక అబీద్ సెంటర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించి... పూల మాలలు వేశారు. రాష్ట్ర ఏర్పాటులో నాయకులు చేసిన కృషిని, త్యాగాలను గుర్తు చేశారు
నర్సీపట్నంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు - ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్
రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పాటుకు నాయకులు చేసిన కృషిని, త్యాగాలను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ గుర్తు చేశారు.
నర్సీపట్నంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు