గుజరాత్ వీరావల్ జెట్టి తీరంలో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన జాలర్లు తెలంగాణ వరకూ వచ్చారని.... మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందింది. మరి కొద్ది గంటల్లో విశాఖకు చేరుకుంటారని చెప్తున్నారు. విశాఖలో వారికి వైద్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు.
గుజరాత్ నుంచి స్వస్థలాలకు రాష్ట్ర జాలర్లు..! - రాష్ట్ర జాలర్ల వార్తలు
గుజరాత్ వీరావల్ జెట్టి తీరంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ జాలర్లు స్వస్థలానికి వస్తున్నారు. మరి కొద్ది గంటల్లో విశాఖకు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
గుజరాత్ నుంచి స్వస్థలాలకు రాష్ట్ర జాలర్లు