ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల నియామకం

పంచాయతీ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా అధికారులను ఎలక్షన్ కమిషనర్ నియమించారు. విశాఖలోని 10 నియోజకవర్గాలకు అధికారుల కేటాయింపు జరిగింది.

By

Published : Jan 28, 2021, 10:42 PM IST

Published : Jan 28, 2021, 10:42 PM IST

appointed election officials to visaka district
నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల నియామకం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషనర్ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులను నియామకం చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అథారిటీ వినయ్ చంద్ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల నియామకం జరిగింది. వారి వివరాలు...

నియోజక వర్గం ఎన్నికల అధికారి
పాడేరు ఐటీడీఏ పీవో ఎస్ వెంకటేశ్వరరావు
నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య
అరకు పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ శివ జ్యోతి
భీమునిపట్నం ఆర్డీఓ కే. పెంచల కిషోర్
అనకాపల్లి ఆర్డీఓ జే. సీతారామారావు
మాడుగుల ఏపీఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.డీ. అనిత
చోడవరం స్టీల్ ప్లాంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే. పద్మలత
ఎలమంచిలి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ రంగయ్య
పాయకరావుపేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి జోసెఫ్
పెందుర్తి డిప్యూటీ కలెక్టర్ ఎన్.వీ సూర్యకళ

ABOUT THE AUTHOR

...view details