సీఎం కప్ ఫుట్బాల్ పోటీలు విశాఖలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. పురుషులకు ధీటుగా మహిళలు పోటాపోటీగా ఆడుతున్నారు. తాటిచెట్లపాలెం రైల్వే ఫుట్ బాల్ మైదానంలో వివిధ జిల్లాలకు చెందిన మహిళా క్రీడాకారులకు పోటీలు జరిగాయి. ఉదయం అనంతపురం - గుంటూరు, శ్రీకాకుళం - కడప జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే పోటీలను క్రీడాభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఉత్సాహభరితంగా రాష్ట్రస్థాయి సీఎం ఫుట్బాల్ కప్ - విశాఖపట్టణం
సీఎం కప్ ఫుట్బాల్ పోటీలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. పురుషులకు ధీటుగా మహిళలు పోటీ పడుతుండగా విశాఖలో ఆటలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.
ఉత్కంఠ భరితంగా రాష్ట్రస్థాయి సీఎం ఫూట్ బాల్ కప్ పోటీలు