ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీపై వరి విత్తనాల పంపిణీ ప్రారంభం - విశాఖ జిల్లా, చోడవరం

విశాఖ జిల్లా చోడవరంలో రాయితీ వరి విత్తనాల అమ్మకాలను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సాగునకు అవసరమయ్యే విత్తనాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

vishaka district
రాయితీ వరి విత్తనాలు అమ్మకం ప్రారంభం

By

Published : May 18, 2020, 6:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ వరి సాగునకు అందించే రాయితీ వరి విత్తనాల అమ్మకాలను చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయం వ్యవసాయ సిబ్బంది, రైతులతో సమావేశం నిర్వహించారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా సాగునకు అవసరమయ్యే విత్తనాలు, ఇతరమైనవి అందుబాటులో ఉంచుతామని ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు. నియోజకవర్గంలో రైతు భరోసా కింద రూ. 37 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details