విశాఖలో సాగర తీరం గోవిందుడి నామస్మరణతో మార్మోగింది. ఎంజీఎం మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి కార్తిక సహస్ర దీపోత్సవం వైభవంగా జరిగింది. నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరై.. దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
విశాఖ సాగర తీరంలో.. కార్తిక సహస్ర దీపోత్సవం - విశాఖ ఎంజీఎం మైదానంలో శ్రీవారి కార్తిక సహస్ర దీపొత్సవం
విశాఖలో సాగర తీరంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి కార్తిక సహస్ర దీపొత్సవం జరిగింది.
శ్రీవారి కార్తిక సహస్ర దీపొత్సవం