విశాఖ జిల్లా తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆర్.శ్రీనివాసరావును డీఆర్‌ఎం చేతన్‌కుమార్ శ్రీవాత్సవ నియమించారు. రైల్వే క్రీడా అధికారి ప్రదీప్‌యాదవ్ నుంచి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. శ్రీనివాసరావు ప్రస్తుతం రైల్వేలో ఆఫీసు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన భారత సీనియర్ మహిళల బాక్సింగ్ శిక్షణ శిబిరానికి అంతర్జాతీయ కోచ్‌గా ఈయన వ్యవహరించారు.
తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు - తూర్పుకోస్తా రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు
తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆర్.శ్రీనివాసరావును డీఆర్‌ఎం చేతన్‌కుమార్ శ్రీవాత్సవ నియమించారు. రైల్వే క్రీడా అధికారి ప్రదీప్ యాదవ్ ఆయనకు.. నియామక పత్రాన్ని అందించారు.

Srinivasa Rao