శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా నిర్వహించారు.అభిషేకాలు,పూజలతో స్వామి వారిని కీర్తించారు.ఈ ఉత్సవంలో ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.స్వామికి పూజలు చేసిన అనంతరం గోవులకు గోపూజ చేశారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు - సన్నిధి
సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు