విశాఖలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 95వ జయంతి కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య సాయి మహిళా యువజన విభాగం మరో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేద గర్భిణులను దత్తత తీసుకునే సేవా కార్యక్రమాన్ని ప్రహలాదపురంలో దుర్గ అనే గర్భిణీతో ప్రారంభించారు. ఇందులో భాగంగా గర్భిణులకు పండ్లు, సాయి ప్రోటీన్ పౌడర్ అందజేశారు. ప్రసవించిన 6 నెలల వరకు తల్లి, బిడ్డకు అండగా నిలుస్తుంది. నిరుపేద గర్భిణులకు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్దిపొందనున్నారు.
'విశాఖలో పేద గర్భిణుల దత్తత ప్రారంభం' - sri satya sai trust services news in vishaka
పేద గర్భిణులను దత్తత తీసుకునే సేవా కార్యక్రమాన్ని శ్రీసత్యసాయి మహిళ యువ విభాగం ప్రారంభించింది. శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 95వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రహ్లదపురంలో ప్రారంభించారు.
'విశాఖలో పేద గర్భిణీలను దత్తత తీసుకునే కార్యక్రమం ప్రారంభం'