ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు - విశాఖపట్నం జిల్లా తాజా వార్తలు

విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులతో పాటు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ... సారె ఊరేగింపులో పాల్గొన్నారు.

Sri Modakondamma Ammavari Tirtha Mahotsavalu
శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు

By

Published : Jan 25, 2021, 10:19 AM IST

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో అమ్మవారికి భారీ సారె ఊరేగింపు నిర్వహించారు. భక్తులతో పాటు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సారె ఊరేగింపులో పాల్గొన్నారు.

అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని కిలోమీటరు దూరం మోసి ఆలయానికి చేర్చారు. ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి పాల్గుణ ప్రత్యేక పూజలు చేశారు. సాంస్కృతిక న్యత్యాలు భక్తులను అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details