శ్రావణమాసం 4వ శుక్రవారం సందర్భంగా విశాఖ సీతమ్మపేటలోని శ్రీ పార్వతీశ్వర ఆలయంలో ఉన్న పార్వతీదేవిని శాకంబరీ దేవిగా అలంకరించారు. వివిధరకాల కాయగూరలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు.
శ్రావణ శుక్రవారం స్పెషల్.. శాకాంబరిగా అమ్మవారి దర్శనం - sravanamasam 4th Friday celebrations
విశాఖ జిల్లా సీతమ్మపేటలోని శ్రీ పార్వతీశ్వర ఆలయంలో శ్రావణమాసం 4వ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు శాకాంబరీ దేవిగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకున్నారు.

sravanmasam 4th Friday celebrations in visakha dst sithammapeta