విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. సుమారు 5వేల మంది భక్తులు ఒకేసారి పాల్గొనడంతో, అక్కడ భక్తి వాతవరణం భక్తుల్లో పారవశ్యాన్ని నింపింది. ఈ వ్రత పూజలో పాల్గొన్న భక్తులకు ఉచిత అన్నదానం స్వామి దర్శనం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు ఆలయ అధికార్లు. పూజలో పాల్గొనాలని అనుకునే భక్తులు ముందుగా దేవాదాయ శాఖ అధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని అర్చకులు తెలియజేశారు.
అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు - విశాఖ
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు