ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస మెుదటి శుక్రవారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవీని ఆరాధిస్తే సుఖసౌఖ్యాలు, భోగభాగ్యాలతో ఉండేలా అమ్మ వారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మూర్తి తెలిపారు.
కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు - undefined
విశాఖపట్నం జిల్లాలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మెుదటి శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి.
కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా శ్రావణమాస పూజలు
TAGGED:
sravanamasa pujalu at vizag