ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లి ఆలయాల్లో వరలక్ష్మి వ్రత ప్రత్యేక పూజలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను లక్ష్మీదేవిగా అలంకరించి విశేష పూజలు జరిపారు.

special worships in anakapalli temples
అనకాపల్లి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు

By

Published : Jul 31, 2020, 2:07 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. శతకంపట్టు వద్ద కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణపురం కనకదుర్గ అమ్మవారి ఆలయంలోనూ విశేష పూజలు జరిగాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details