ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి యథావిధిగా ప్రత్యేక రైళ్లు - రైళ్లు సేవలు పునరుద్ధరింపు న్యూస్

రద్దైన రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్లు వాల్తేర్ రైల్వే అధికారులు తెలిపారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లను నేటి నుంచి నడపనున్నట్లు వివరించారు.

train re schedule
ప్రత్యేక రైళ్లు

By

Published : Sep 12, 2020, 2:55 PM IST

Updated : Sep 12, 2020, 7:01 PM IST

పశ్చిమబంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను తొలగించడం వల్ల రద్దైన రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్లు వాల్తేర్‌ రైల్వే అధికారులు తెలిపారు. రద్దు చేసిన ఆ ప్రత్యేక రైళ్లను నేటి నుంచి యథావిధిగా నడపనున్నట్లు వివరించారు.

హావ్‌డా-యశ్వంత్‌పూర్‌ దురంతో (02245) ప్రత్యేక రైలు, సికింద్రాబాద్‌-హావ్‌డా-సికింద్రాబాద్‌(02704-02703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు షెడ్యూల్‌ ప్రకారం రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. అలాగే కొన్ని రైళ్లను ఈ నెల 12నుంచి నడిపేందుకు రైల్వే వర్గాలు తెలిపాయి.

  • 12 నుంచి విశాఖ-కోర్బా రోజువారీ స్పెషల్‌ (08518/08517)
  • 13నుంచి గువాహటి-బెంగళూరు కంటోన్మెంట్‌ వీక్లీ స్పెషల్‌ (02509/02510)
  • ఖుర్దారోడ్‌-ఓఖా స్పెషల్‌ (08401/08402)
  • 15నుంచి తిరుచిరాపల్లి-హావ్‌డా బైవీక్లీ స్పెషల్‌ (02664/02663)నడపనున్నారు.

ఇదీ చదవండి:ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. తీరిన యూరియా కొరత

Last Updated : Sep 12, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details