ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిసెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు - ప్రత్యేక రైళ్లు పొడిగింపు

తూర్పు కోస్తా రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. రైళ్ల సమయాలు మారినందున ఆయా స్టేషన్లలో వాటి సమయాలు తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.

special trains
డిసెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

By

Published : Dec 3, 2020, 10:11 PM IST

తూర్పు కోస్తా రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది.

  • హటియా-యశ్వంతపూర్ రైలు.. హటియా నుంచి మంగళవారం, యశ్వంతపూర్ నుంచి శుక్రవారం ఉంది.
  • టాటా నగర్-యశ్వంతపూర్ రైలు.. టాటానగర్ నుంచి శుక్రవారం, యశ్వంతపూర్ నుంచి సోమవారం బయలుదేరుతుంది.
  • హౌరా-యశ్వంతపూర్ రైలు.. హౌరా నుంచి ప్రతిరోజూ ఉంది.
  • హౌరా-ఎర్నాకుళం రైలు.. హౌరాలో శనివారం, ఎర్నాకుళంలో మంగళవారం ఉంది.
  • హౌరా-పుదుచ్చేరి రైలు.. హౌరా నుంచి ఆదివారం, పుదుచ్చేరి నుంచి బుధవారం ఉంది.

ABOUT THE AUTHOR

...view details