ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గౌరీశ్వరాలయంలో శివునికి ప్రత్యేక పూజలు - గౌరీశ్వరాలయంలో శివునికి ప్రత్యేక పూజలు తాజా వార్తలు

విశాఖ జిల్లాలో కొలువైవ గౌరీశ్వరాలయంలో తెల్లవారుజాము నుంచి మహాదేవుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కార్తిక మాసం నాలుగవ సోమవారం కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

special prayers at lord shiva temple in vishakapatnam
గౌరీశ్వరాలయంలో శివునికి ప్రత్యేక పూజలు

By

Published : Dec 7, 2020, 1:48 PM IST

విశాఖ జిల్లాలో అతిపురాతనమైన స్వయంభూ గౌరీశ్వరాలయంలో తెల్లవారుజాము నుంచి స్వయంభూ శివుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కార్తిక మాసం నాలుగవ సోమవారం కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం అవరణలో ఉన్న మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details