విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికి అధికారి చొప్పున నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నియోజకవర్గంప్రత్యేక అధికారి
నర్సీపట్నం లక్ష్మి శివ జ్యోతి
అనకాపల్లి రామారావు
చోడవరం పద్మలత