రాష్ట్రంలో రైతులు ఎవ్వరూ తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వాటి కొనుగోళ్లకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయ కూలీలు పొలాల్లో పని చేసేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కూలీల రవాణా సామాజిక దూరం పాటిస్తూ చేయాలన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కూరగాయలు ఉంచేందుకు రైతుబజార్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
లాక్డౌన్: 'రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం' - live updates of corona virus in andhrapradesh
రైతులు తమ ఉత్పత్తులు తక్కువ ధరకు అమ్మవద్దని మంత్రి కురసాల కన్నబాబు కోరారు. ప్రతి రైతుకు లాభం చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
లాక్డౌన్: 'రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం'