విశాఖపట్నం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ - పార్క్ వాహనాలను ఎస్పీ బాపూజీ లాంఛనంగా ప్రారంభించారు. మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లిందని ఎస్పీ చెప్పారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు పట్టును కోల్పోయారనీ, యువత ఉపాధి అవకాశాలు ఆశిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా గిరిజనలు అభివృద్ధిని, సాంకేతికతను కోరుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఎస్ - పార్క్ వాహనాల వల్ల పట్టణంలో నిరంతరం గస్తీ ఉండటం వలన నేరాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తగ్గుముఖం పడతాయన్నారు.
మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లింది: విశాఖ ఎస్పీ - undefined
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్-పార్క్ వాహనాలను పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభించారు.

ఎస్-పార్క్ వాహనాలు ప్రారంభం