నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన.. స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరయ్యారు. పలు సమస్యలకు సంబంధించి 31 వినతులను సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం - narsipatnam spandana programme news
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య వినతులు తీసుకున్నారు.

నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం