కుదుపుల్లేని ప్రయాణానికి ఎల్‌హెచ్‌బీ బోగీలు - దక్షిణ మధ్యరైల్వే
ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణం అందేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. కుదుపుల్లేని ప్రయాణానికి లింక్ హాఫ్ మెన్ బుష్ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రాయలసీమ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లలో వీటిని ప్రవేశపెట్టగా... సికింద్రాబాద్ - విశాఖ దురంతోలోనూ ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
కుదుపుల్లేని ప్రయాణానికి ఎల్‌హెచ్‌బీ బోగీలు