అక్టోబర్ రెండో తేదీ నుంచి భారత్,దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగే సన్నాహక మ్యాచ్ కు రంగం సిద్దమైంది.బోర్డు ఎలెవెన్,దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారం రోజులు ముందుగానే విశాఖకు చేరుకున్నారు.విమానాశ్రయంలో వారికి క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఏసీఏవీడీసీఏ స్టేడియంలో విజయనగరంలోని పీవీజీ రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో26వ తేదీ నుంచి బోర్డ్ ఎలెవన్ జట్టుతో,దక్షిణాఫ్రికా జట్టు మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది.రెండు రోజులు ఏసీఏవీడీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేసి,26న ఉదయం నుంచి విజయనగరంలో బోర్డ్ ఎలెవెన్ మ్యాచ్ ఆడనుంది.బోర్డ్ ఎలెవన్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
మొదలైన క్రికెట్ ఫీవర్..విశాఖకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు - test series will bw held on october2
విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. వచ్చే నెల 2వ తేదిన భారత్,దక్షిణాఫ్రికా మద్య జరిగే మ్యాచ్ కు ముందుగా జరిగే సన్నాహా మ్యాచ్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, బోర్డ్ ఎలెవెన్ ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి క్రికెట్ అభిమానాలు ఘనస్వాగతం పలికారు.
test series will bw held on october2