Murder: ఆస్తి కోసం భార్యతో కలిసి తండ్రిని.. - ఆస్తి తగాదాలో తండ్రిని చంపిన తనయుడు
ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు
11:50 September 15
సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో ఘటన
ఆస్తి విషయంలో కన్న తండ్రినే హత్యచేశాడో కిరాతకుడు. భార్యతో కలిసి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఉదంతం.. విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో జరిగింది. పంటపొలంలో తండ్రి గంపస్వామిని హత్య చేసి.. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Heart transplantation: కాసేపట్లో నిమ్స్‌లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్
Last Updated : Sep 15, 2021, 12:42 PM IST