జనతా కర్ఫ్యూలో భాగంగా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రముఖులు, యువత, చిన్నారులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. జనతా కర్ఫ్యూలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తారువలో ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ప్రజలతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశుభ్రత పాటిద్దాం-కరోనాను నివారిద్దాం అనే నినాదంతో చిన్నారులు, యువత మద్దతు తెలిపారు.
జనతా కర్ఫ్యూలో అత్యవసర సేవలందించిన వారికి ప్రజల సంఘీభావం - VIP MUTYALANAIDU CLOP FOR JANATHA CURFIEW
జనతా కర్ఫ్యూలో అత్యవసర సేవల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సేవలకు గుర్తుగా ప్రజలు చప్పట్లు కొట్టారు. పరిశుభ్రత పాటిద్దాం-కరోనాను నివారిద్దాం అనే నినాదంతో మద్దతు తెలిపారు.
జనతా కర్ఫ్యూలో అత్యవసర సేవలందించిన వారికి ప్రజల సంఘీభావం
TAGGED:
రోలోూపో మహీిగాై