విశాఖ నగర పాలక సంస్థ, హెచ్‌పీసీఎల్ సహకారంతో విశాఖలోని ప్రధానమైన కూడళ్లలో సోడియం హైపో క్లోరైడ్‌తో పిచికారీ చేశారు. మద్దిలపాలెం, చావులమదుంకూడలి, శ్మశానవాటికప్రాంతాల్లో ఈ ద్రావణాన్ని స్ప్రే చేయించారు.
విశాఖలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ - విశాఖలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి
విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. నగరంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
![విశాఖలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ Spray sodium hypochloride solution in Visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:42:20:1620810740-ap-vsp-01-12-sanitization-vizag-av-3182025-12052021134729-1205f-1620807449-457.jpeg)
విశాఖలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి
TAGGED:
Visakhapatnam latest news