ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కట్టిపడేస్తోన్న వంజంగి పొగమంచు అందాలు - పాడేరు వంజంగి కొండలు వార్తలు

విశాఖలో వంజంగి కొండలను చూసేందుకు పర్యాటకులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. కొండల పైభాగాన పొగమంచు అందాలు తిలకించి పరవశిస్తున్నారు.

snow at vanjangi hills in visakha district
చూపరులను కట్టిపడేస్తోన్న వంజంగి పొగమంచు అందాలు

By

Published : Jan 24, 2021, 1:08 PM IST

చూపరులను కట్టిపడేస్తోన్న వంజంగి పొగమంచు అందాలు

విశాఖ జిల్లా పాడేరు సమీపాన ఉన్న వజంగి కొండల్లో పొగ మంచు అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వాటిని చూసేందుకు దూర ప్రాంతాలనుంచి ఔత్సాహికులు తరలివెళ్తున్నారు. కొండలు ఎక్కుతూ.. వంజంగి ప్రకృతి వయ్యారాన్ని ఆస్వాదిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details