విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం వంటశాల వద్ద ఓ పామును అర్చక స్వామి సీతారామాచార్యులు పట్టుకున్నారు. ఈ పాము వంటశాల బయట సంచరిస్తుండగా మిగిలిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
సింహాచలంలో పామును పట్టుకున్న అర్చక స్వామి
విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో పాము కలకలం సృష్టించింది. అక్కడ ఉన్న సిబ్బంది అంతా పరుగులు తీస్తే... అర్చక స్వామి మాత్రం చాకచక్యంగా పట్టుకుని ...కొండ ప్రాంతంలో వదిలారు.
సింహాచలంలో పాము
సీతారామాచార్యులు మాత్రం పామును చాకచక్యంగా పట్టుకుని దాన్ని కొండ ప్రాంతంలో క్షేమంగా వదిలిపెట్టారు. ఈ పాము నాగజర్రి రకంగా గుర్తించారు.