'సీలేరులో నల్లత్రాచు హల్చల్' - visakhapatnam district
ఆంద్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన సీలేరు గ్రామ శివారులో నల్లత్రాచు హల్చల్ చేసింది. ప్రయాణికులు రహదారిపై సుమారు గంటసేపు భయాందోళనతో నిలిచిపోయారు. కొంతమంది యువకులు పామును హతమార్చారు. అనంతరం ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
సీలేరులో నల్లత్రాచు హల్చల్
.