సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము కలకలం
సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము కలకలం - సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము హల్చల్
విశాఖలోని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌండ్లోకి ఓ పాము ప్రవేశించి హల్చల్ చేసింది. అక్కడికి చేరుకున్న స్నేక్ సేవర్ సొసైటీ నిర్వహకుడు కిరణ్ చాకచక్యంగా పామును బంధించాడు.

సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము హల్చల్
విశాఖలోని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్లోకి ఓ పాము ప్రవేశించింది. జవాన్లు స్నేక్ సేవర్ సొసైటీ నిర్వహకుడు కిరణ్ కు సమాచారం అందించగా.. హుటాహూటిన అక్కడికి చేరుకున్న కిరణ్ చాకచాక్యంగా పామును బంధించాడు. దీంతో జవాన్లు అతన్ని అభినందించారు. పామును కొండ ప్రాంతంలో విడిచి పెడతానని కిరణ్ తెలిపాడు.
ఇదీ చదవండి: సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు
TAGGED:
Snake in CRPF 198 Battalion