ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకోవాలి' - పాడేరు వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యాపారులంతా సమావేశమయ్యారు. విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

small business people must be helped in vishaka paderu agency
విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకోవాలి

By

Published : Aug 2, 2020, 10:58 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యాపారులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాలతోపాటు... స్వల్ప వ్యాపారాలతో మనుగడ సాగిస్తున్న చిన్నవ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. దీనిలో భాగంగానే తమ వ్యాపారాలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.


ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details