ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నని దర్శించుకున్న ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్​పర్సన్​ సంచైత గజపతి - సంచైత గజపతి తాజా వార్తలు

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారిని ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్​పర్సన్​ సంచైత గజపతి దర్శించుకున్నారు. దర్శనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పర్యవేక్షించారు.

sanchaitha gajapathi
ట్రస్టుబోర్డు ఛైర్మన్ సంచైత గజపతి

By

Published : Mar 18, 2021, 4:46 PM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారిని ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్​పర్సన్ సంచైత గజపతి దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకళ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ముందుగా ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సంచైత గజపతి.. ఈవోకి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details