పీవీజీ రాజు మనవరాలు సంచైత గజపతిరాజు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పీవీజీ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం ఆయన చేసిన పనులను కొనియాడారు.
అప్పన్న ఆలయ మాజీ ఛైర్మన్ పీవీజీ రాజు వర్ధంతి - సింహద్రి అప్పన్న ఆలయ మాజీ ఛైర్మన్ పీవీజీ రాజు వర్ధంతి వార్తలు
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయ మాజీ ఛైర్మన్ దివంగత పీవీజీ రాజు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అప్పన్న ఆలయ మాజీ చైర్మన్ పీవీజీ రాజు వర్ధంతి