విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవంలో భాగంగా.. స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి.. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. పల్లకీలో ప్రత్యేక సూర్య ప్రభవాహనంపై ఉత్సవ మూర్తిని ప్రతిష్టింపజేసి.. ఆలయం చుట్టూ తిరువీధి నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవం కన్నులపండువగా జరిపారు.
సూర్యప్రభ వాహనంపై సింహాద్రి అప్పన్న - today Simhadri Appanna suryaprabha vahanam seva latest news update
సూర్యప్రభ వాహనంపై సింహాద్రి అప్పన్న.. భక్తులకు దర్శనమించారు. కళ్యాణోత్సవంలో భాగంగా.. సింహాచలంపై తిరువీధి నిర్వహించారు.
సూర్యప్రభ వాహనంపై సింహాద్రి అప్పన్న