విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో.. స్వామికి దాసుడైన ఒడిశావాసి వనమాలి కోదాస్ చే స్వామికి వారికి గరుడు సేవ నిర్వహించారు. ప్రతి ఏడాది స్వామిని 3 నెలలపాటు సేవించి అనంతరం ఒడిశాకు తిరుగు పయనమవుతారు.
సింహాద్రి అప్పన్నకు గరుడసేవ - విశాఖపట్నం వార్తలు
సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామి వారికి గరుడసేవ నిర్వహించారు. అప్పన్న స్వామికి దాసుడుగా పిలువబడే ఒడిశాకు చెందిన వనమాలి కోదాస్.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
![సింహాద్రి అప్పన్నకు గరుడసేవ సింహచలం సింహాద్రి అప్పన్నకు గరుడసేవ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9081815-119-9081815-1602061469051.jpg)
సింహచలం సింహాద్రి అప్పన్నకు గరుడసేవ
ఈ మూడు నెలలు ఒడిశా నుంచి భక్తుల రాక పెరుగుతుంది. స్వామివారికి జరిగే అన్ని ఆర్జిత సేవలను నిర్వహిస్తుంటారు. బుధవారం స్వామికి ప్రత్యేక పూజలు చేసి గరుడ వాహనంపై స్వామిని అధిష్టింపజేశారు.
ఇదీ చదవండి