ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ - వైభవంగా అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు వైభవంగా రెండో విడత చందన సమర్పణ జరిగింది. అనంతరం.. అన్ని సేవలూ ఏకాంతంగా నిర్వహించారు.

Simhadri Appanna Chandan samarpan
అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ

By

Published : May 26, 2021, 11:17 AM IST

వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ వైభవంగా జరిగింది. చందన సమర్పణ అనంతరం.. అన్ని సేవలూ ఏకాంతంగా నిర్వహించారు. రేపు ఉదయం నుంచి స్వామివారి దర్శనం భక్తులకు లభించనుందని అర్చకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details