విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 23 రోజులకు రూ.21 లక్షల నగదు, 21 గ్రాముల బంగారం, నాలుగు కేజీల వెండి.. స్వామివారికి సమకూరాయి. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని.. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రాక పెరిగి ఆదాయం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. భక్తులు ఆన్లైన్ ద్వారా శ్రావణ మాసం పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
సింహాచలేశుని హుండీ ఆదాయం రూ.21 లక్షలు - simhachalam temple hundi income news
విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 23 రోజులకు రూ.21 లక్షల నగదు, బంగారం, వెండి స్వామి వారికి సమకూరాయి. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.

సింహాచలేశుని హుండీ ఆదాయం రూ.21 లక్షలు