ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్‌లైన్​లో అప్పన్న ఆర్జిత సేవలు - ఆన్‌లైన్‌ లో అప్పన్న ఆర్జిత సేవలు

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలు ఆన్ లైన్ ద్వారా జరిపించుకోవచ్చని అధికారులు తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్​లో తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు.

simhachalam appanna arjitha sevalu in online
ఆన్‌లైన్‌ లో అప్పన్న ఆర్జిత సేవలు

By

Published : Jul 17, 2020, 3:28 PM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలు ఆన్ లైన్ ద్వారా జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. ఆన్ లైన్​లో చెల్లింపులు చేసి.. పూజలు జరిపించుకోవచ్చని అధికారులు తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్​లో తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details