విశాఖలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో పెళ్లి రాట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉగాది పురస్కరించుకొని పిల్లి రథ కార్యక్రమాన్ని జరిపారు. స్వామి వారి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకొనే వార్షిక కళ్యాణోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి వారి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులు తరలిరానున్నారు. వివాహ మహోత్సవం అనంతరం వైభవంగా రథయాత్ర జరగనుంది.
ఘనంగా సింహాద్రి అప్పన్న పెళ్లిరాట మహోత్సవం - సింహాచలం సింహాద్రి
సింహాచల సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలలనుంచి ఈ వేడుకకు భక్తులు హాజరుకానున్నారు. ఉగాది పురస్కరించుకొని పెళ్లిరాట మహోత్సవాన్ని నిర్వహించారు.
సింహాద్రి అప్పన్న పెళ్లిరాట మహోత్సవం