కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నుంచి సింహాచలం అప్పన్న స్వామివారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ భక్తులు సింహగిరికి రావద్దని, అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆలయ ఈవో కోరారు. స్వామివారికి నిత్యం జరిగే దైనందిన సేవా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.
కరోనా ఎఫెక్ట్.. సింహాద్రి అప్పన్న దర్శనాలు నిలిపివేత - latest news on carona
కరోనా ప్రభావంతో సింహాచలం అప్పన్న దర్శనాలు నిలపివేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులు సింహగిరికి రావద్దని ఆదేశాలిచ్చారు.
![కరోనా ఎఫెక్ట్.. సింహాద్రి అప్పన్న దర్శనాలు నిలిపివేత simadri appanna temple closed due to carona effect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6476727-954-6476727-1584687239671.jpg)
సింహాద్రి అప్పన్న దర్శనాలు నిలిపివేత