ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తరలిస్తున్న వాహనాల సీజ్ - విశాఖ జిల్లా వార్తలు

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలను విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

vishaka district
ఇసుక తరలిస్తున్న వాహనాం సీజ్

By

Published : Jul 8, 2020, 9:28 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని, ట్రాక్టర్​ను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వియ్యపు అప్పలరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కశింకోట మండలం సత్తమ్మ తల్లి కాలనీ వద్ద ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ని సీజ్ చేసినట్లు సీఐ ఉపేంద్ర తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details