ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో మధ్యాహ్నం 2 తర్వాత దుకాణాలు బంద్ - విశాఖలో కరోనా వార్తలు

విశాఖ జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా పరిమిత వేళలలో దుకాణాలు నిర్వహించాలని వర్తక వ్యాణిజ్య సంఘాలు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వచ్ఛందంగా అన్ని దుకాణాలను మూసి వేస్తున్నారు.

lock down
lock down

By

Published : Apr 27, 2021, 8:52 PM IST

విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్నందున్న ఆందోళన చెందిన వర్తక వాణిజ్య సంఘాలు మధ్యాహ్నం రెండు గంటలనుంచి దుకాణాలు మూసి వేస్తున్నారు. కొన్ని వర్తక సంఘాలు మినహా మిగిలిన సంఘాలు పరిమిత వ్యాపార వేళను పాటిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రికల్ ,ఫర్నిచర్ , శానిటరీ వర్తకులు స్వచ్ఛందంగా రెండు గంటల తర్వాత దుకాణాలను మూసివేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details