తరగపువలసలోని శ్రీ షిరిడి సాయి ఆలయ వార్షికోత్సవం - విశాఖలో శ్రీ షిరిడి సాయి దేవాలయ 16వ వార్షికోత్సవాలు
విశాఖ జిల్లా తగరపువలస అంబేద్కర్ జంక్షన్ వద్ద శ్రీ షిరిడి సాయి దేవాలయ 16వ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యుల ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబాకు ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 3వేల మందికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
తరగపువలసలోని శ్రీ షిరిడి సాయి దేవాలయ 16వ వార్షికోత్సవాలు