విశాఖ గాజువాక హెచ్‌పీసీఎల్‌లో చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండున్నర టన్నుల ఇంజినీరింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గాజువాక హెచ్‌పీసీఎల్‌లో చోరీ... ఏడుగురు అరెస్టు - theft in vizag
విశాఖ గాజువాక హెచ్‌పీసీఎల్‌లో జరిగిన చోరీ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఇంజినీరింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గాజువాక హెచ్‌పీసీఎల్‌లో చోరీ