ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో బుల్లితెర నటి మృతి - సీరియల్ యాక్టర్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్ ఎస్​ఆర్​ నగర్​లో బుల్లితెర నటి విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

serial actor suspect death at sr nagar
బుల్లితెర నటి విశ్వశాంతి మృతి

By

Published : Apr 9, 2020, 7:56 PM IST

విశాఖ జిల్లాకు చెందిన బుల్లితెర నటి విశ్వశాంతి... హైదరాబాద్ ఎస్​ఆర్ నగర్​ పరిధిలోని ఇంజినీర్స్​కాలనీలో నివాసముంటుంది. నాలుగు రోజులుగా ఆమె బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

బుల్లితెర నటి విశ్వశాంతి మృతి

ABOUT THE AUTHOR

...view details